Sri Ramdev Baba Temple | Shivarampally | Hyderbad | Hindu Temples Guide
ఈ దేవాలయం రెండు అంతస్థులలో ఉంటుంది. కింద మొదట గణపతి , అయ్యప్ప స్వామి , దుర్గా దేవి, శివయ్య స్వామితో పాటు ఇతర దేవతలు కలవు. మైన మాత్రం శ్రీ రామ్ దేవ్ బాబా గారి ఆలయం ఉన్నది. ఈ ఆలయం పూర్తిగా రాజస్థాన్ లోని రామ్ దేవ్ బాబా గారి ఆలయాన్ని పోలి ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా స్థలం కలదు.
ఆరాం ఘర్ అనే ప్రాంతానికి మరియు శివరాం పల్లి ప్రాంతానికి ఈ ఆలయం మధ్యాలలో ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు
#Sri Ramdev Baba Temple #Shivarampally #Hyderbad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment