Sri Pochamma Thalli Temple | Babulreddy Nagar | Kattedan | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. మొదట ఈ దేవాలయం చాలా చిన్నగా ఉంటుండే. కానీ అమ్మవారి దయతో ఆమెకి మొక్కిన మొక్కులు నిజాం కావడంతో ఇక్కడ భక్తుల రద్దీ రోజు రోజుకి అధికంగా అవుతుంది. ఈ ఆలయానికి కార్ పార్కింగ్ సౌకర్యం లేదు కానీ ఆలయం లోపల చాలా పెద్దగా ఉంటుంది. 

ఈ ఆలయం లో దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి సం || బోనాల పండుగ కూడా చాల బాగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఆరాం ఘర్ నుంచి మైలారదేవ్ పల్లి కి వెళ్ళే మార్గంలో సోలితాయిర్ స్కూల్ వెనుక ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 05:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00  నుంచి 08:00 వరకు 

#Sri Pochamma Thalli Temple #Babulreddy Nagar #Kattedan #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana