Sri Kamakshi Ekambareshwara temple | Kothaguda | Kondapur | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 1972 లో 7 ఏకరాలతో మిస్టర్.న్యాపటి రామ రావు అనే వ్యక్తి గారు నిర్మించారు. ఈ ఆలయాన్ని పూర్తిగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని పోలి ఉంటుంది.
ఈ ఆలయాన్ని పూర్వం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ వ్యక్తికి ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించామని చెప్పారు. వారు తమ స్వంత ఖర్చుతో నిర్మించారు.
ఈ ఆలయంలో శ్రీ రామ ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే స్వామి 14 సం || వనవాసం చేశారు. సరిగ్గా ఈ రామలయాన్ని నిర్మించడానికి కూడా సరిగ్గా 14 సం || సమయం పట్టినది.
ఈ దేవాలయంలో గణపతి ఆలయం . సుబ్రమణ్య స్వామి ఆలయం , ఏకాంబరేశ్వర ఆలయం , శ్రీ కామాక్షి అమ్మ ఆలయం , నవగ్రహ ఆలయం , శ్రీ కాలభైరవ స్వామి ఆలయం కలవు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Kamakshi Ekambareshwara temple #Kothaguda #Kondapur #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment