Saptha Mata Temple | Khairthabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వద్ద గల విజయమేరీ ఆసుపత్రి కి వెళ్ళి దారిలో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ దుర్గా దేవి. 

ఈ ఆలయంలో ప్రతి సం || బోనల పండుగ మరియు దసరా , దీపావళి పండుగ చాలా బాగా నిర్వహిస్తారు. దసరా పండుగ రోజులో ప్రతి రోజు అన్నప్రసాదం వితరణ కూడ చేస్తారు. 

ఈ అలయంలో ప్రధాన దేవత అమ్మవారు ఐనప్పటికి అమ్మవారితో పాటు ఇంకా 6 దేవత మూర్తిలు కలవు. అందుకే ఈ ఆలయానికి సప్తమాతా ఆలయం అనే పేరు వచ్చినది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి  08:30 వరకు 


#Saptha Mata Temple #Khairthabad #Hyderabad temples #Hindu Temples Guide 

Comments