Puri Jaganath Temple | Banjara hills | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం హైదరాబాద్ లోని బంజారా హీల్స్ రోడ్డు నెంబర్ 12 వద్ద ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా పూరీ లో ఆలయంలో పోలి ఉంటుంది.
ఈ దేవాలయాన్ని 2009లో నిర్మించారు. జగన్నాథ దేవాలయం రోజులో ఏ సమయంలోనైనా భూమిపై నీడ పడకుండా నిర్మించబడింది. ఆలయంలోకి వెళ్ళగానే ప్రశాంతంగా ఉంటుంది.
ఆలయం యొక్క 20 అడుగుల ఎత్తైన చక్రాన్ని నగరంలో ఎక్కడ నుండి చూసినా మొత్తం చక్రాన్ని చూడవచ్చు.మీరు నగరంలో ఎక్కడి నుండైనా చక్రం వైపు చూస్తే, అది మీకు ఎదురుగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 09:00 వరకు
#Puri Jaganath Temple #Banjara hills #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment