Kali mandir Aramaisamma Temple | Langer house | Hyderabad | Hindu temples guide

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. గత 2 సం || క్రితం ఆలయం పునః నిర్మాణం చేశారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని లంగర్ హౌస్ వద్ద కలదు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని కాళీ మందిర్ అని పిలుస్తున్నారు. 

ఈ ఆలయం పూర్తిగా మిలిటరీ వల్ల ఆధీనంలో కలదు. ఇక్కడ పూజారులు కూడా వల్లే ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని చాలా బాగా నిర్మించారు. మరియు చాలా పెద్దగా ఉంటుంది. 

మనకి ప్రధానంగా నాలుగు దిక్కులు ఉండగా దానికి ప్రాధికంగా నాలుగు ద్వారాలు కలవు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తి వంతమైన అమ్మవారు. ఇక్కడ భక్తితో అమ్మ శరీరురాలైన వింటున్నది అని నమ్మి ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా నెరవేస్తుంది అని భక్తుల నమ్మకం. అందుకే వారు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 

ఇక్కడ అమ్మవారు పూర్తిగా లలితా సహస్ర నామంలో చెప్పిన విధంగా అరుణారుణ వర్ణంతో అనగా అమ్మవారు పూర్తిగా కుంకుమతో కుడి ఉంటుంది. ఇక్కడ బోనాల పండుగ , దసరా పండుగ పెద్ద ఎత్తున చేస్తారు . చిలకురు బాలాజీ కి వెళ్ళే దారిలో ఉంటుంది. మెహింది పట్నం నుంచి 288 బస్ వెళుతుంది. 

అమ్మవారి వెనుక శ్రీ ఆంజనేయ స్వామి , శివయ్య తండ్రి , కాళిక దేవి ఆలయాలు కలవు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 08:00 వరకు 

#Kali mandir Aramaisamma Temple #Langer house #Hyderabad temples #Hindu temples guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana