Dakshin Ke Badrinath | Medchal | Hyderabad | Hindu Temples Guide

 

ఈ ఆలయం నూతనంగా నిర్మించారు. ఉత్తరభారతదేశంలో ఉన్నటు బద్రీనాథ్ ఆలయం నమూనా ఈ ఆలయం సరిగ్గా అలానే ఉంటుంది. ఆ ఆలయానికి  వెళ్ళాలి అంటే ఎంతో ఖర్చు మరియు శారీరకంగా సరిగ్గా ఉన్న వాతావరణం సహకరించక వెళ్లలేని వాళ్ళు చాలా మనదే ఉన్నారు. అలాంటి వల్ల కోసం ఈ ఆలయంని నిర్మించారు. 

ఈ ఆలయం కి భారీ అంచనాలతో వెళ్ళితే నిరాశ పడవచ్చు. ఎటువంటి అంచనా లేకుండా వెళ్ళితే మనసుకు హాయిగా ఉంటుంది. 

ఈ ఆలయం లో శ్రీ మహావిష్ణువు తో పాటు హోమగుండం ,శ్రీ లక్ష్మీ దేవి ,  శ్రీ ఆంజనేయ స్వామి ఆలయలు కలవు.  ఈ ఆలయం నాంపల్లి కి 55 కి.మీ దూరంలో  సికింద్రాబాద్ నుంచి 40కి. మీ దూరంలోను మేడ్చల్ ప్రాంతానికి 10కి. మీ దూరంలోను ఉంటుంది. ఈ ఆలయం బయట చాలా ఖాళీ స్థలం ఉండడం వల్ల పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 03:30 బ్రేక్ 

సాయంత్రం : 03:30 నుంచి 07:45 వరకు 

#Dakshin Ke Badrinath #Medchal #Hyderabad temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana