Chiryala Sri Laxmi Narsimha Swami Temple | Cheeryala | Keesara | Secunderabad | Hindu Temples guide


 ఈ ఆలయం హైదరాబాద్ సికింద్రాబాద్ కి మధ్యలో గల కీసర అనే గ్రామం వద్ద గల చిర్యాల అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం ప్రపంచంలోనే ఆది పొడవాడైన ప్రవేశ ద్వారం కలిగిన ఆలయం. ఈ ఆలయం ప్రవేశ ద్వారం నుంచి ఈ ఆలయం 4.5 కి. మీ దూరంలో కలదు. 

ఈ ఆలయం పూర్వం లక్ష్మయ్య అనే వ్యక్తి నరసింహ కి పెద్ద భక్తుడు. అతనికి స్వామి కలలో కనిపించి నా దర్శనానికి రా అని పిలువగా తాను యాదగిరి గుట్ట లో స్వామి దర్శనం చేసుకున్న తరువాత తాను కూడా స్వామి వారికి ఆలయం నిర్మించాలి సంకల్పించి ఈ ఆలయం నిర్మించాడు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 05:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 07:30 వరకు

#Chiryala Sri Laxmi Narsimha Swami Temple #Cheeryala #Keesara #Secunderabad #Hyderabad Temples #Hindu Temples guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana