Chaya Someshwara Temple | Nalgonda | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం తెలంగాణ లోని నల్గొండ జిల్లా కి కేవలం 4 కి.మీ దూరంలోనే ఉన్నది. ఈ ఆలయం గురించి తెలుసుకోవడం అంటే ఒక మిష్టరీ . 

ఈ ఆలయం 10వ శతాబ్దం కి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని కందురు చోడుడు నిర్మించారు అని ఇక్కడ లభించిన శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఆలయం ఎదురుగా ఎటువంటి కట్టే కానీ ఏమి ఉండదూ కానీ శివాలయం మీద మాత్రం నీడ పడుతూ ఉంటుంది. ఇప్పటికి ఈ వింత మనం గమనించవచ్చు. పైన ఫోటోలో  చూడవచ్చు

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 07:30 వరకు 


#Chaya Someshwara Temple #Nalgonda #Hyderabad Temples # Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana