Ayyappa Swamy Temple | Vivekananda Nagar | Kukatpally | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం కుకెట్ పల్లి వద్ద ఉన్నది. ఈ ఆలయం చాలా చిన్నగా కనిపించిన లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా కేరళ లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది.
ఈ దేవాలయం ప్రధాన దేవత మూర్తి శ్రీ అయ్యప్ప స్వామీ తో పాటు మనం ఇతర ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు.
శ్రీ గణపతి ఆలయం , సుబ్రమణ్య స్వామి ఆలయం , శ్రీ దుర్గదేవి ఆలయం , నవగ్రహ మండపం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , సాయి బాబా ఆలయం లు కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం అని ఆలయలు లాగా కింద ఉండవు. ఈ ఆలయాలు దర్శించుకోవాలి అంటే మనం మొదటి అంతస్తు కి చేరుకోవాలి. డిసెంబర్ సమయం సాయంత్రం పుట ఈ ఆలయం దర్శించడం చాలా ఉత్తమం.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
ఆలయ పూర్తి చిరునామా :
First floor shop 8, 4-32-1/270, Ramalayam Rd, Saptagiri Colony, Vivekananda Nagar, Kukatpally, Hyderabad, Telangana 500072
#Ayyappa swamy temple #Vivekananda Nagar #Kukatpally #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment