Sri Venkateshwara swami Temple | Rajendranagar | Hindu temples guide

 


ఈ ఆలయం 04/12/1976 సం || లో శ్రీ శ్రీ భారతి తీర్ధ మహా స్వామి చేతులు మీదుగా శంకుస్థాపన జరిగినది. 

ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి కలరు. ఇక్కడ ప్రతి సం || వైకుంఠ ఏకాదశి రోజు విశేష పూజలు మరియు వైకుంఠ ధ్వర దర్శన జరుగుతుంది. 

దేవాలయంలో మనకి శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీ చంద్రమౌళి స్వామి , గణపతి, దుర్గా దేవి , శ్రీ సరస్వతి దేవి, అష్ట లక్ష్మీ దేవాలయాలు , తో పాటు శ్రీ సాయి బాబా ఆలయం , మరియు నాగ దేవత ఆలయాలు కలవు. 

బయటి నుంచి చూస్తే ఈ ఆలయం చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళితే  చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మారియొక్క ప్రధాన ఆకర్షణ శ్రీ ఆంజనేయ స్వామి మూర్తి. చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం :05:00 నుంచి 10:30 వరకు 

సాయంత్రం 05:00 నుంచి 08:00 వరకు. 

శనివారం ఉదయం 05:00 నుంచి 12:00 

సాయంత్రం 05:00 నుంచి 08:00 వరకు. 


#Sri Venkateshwara swami Temple #Rajendranagar #hyderabad temples #Hindu temples guide 

Comments