Sri Sringeri Sharadha Chandramouleeshwara swamy temple | Dilsukhnagar | Hindu temples guide
ఈ ఆలయం దిల్ సుఖనగర్ లో ఉన్న ప్రధాన ఆలయాలలో ఒకటి. ఈ దేవాలయం హైదరాబాద్ లోని దిల్ సుఖనగర్ పోలీస్ స్టేషన్ పక్కనే కలదు.
ఈ ఆలయం ప్రధాన రోడ్డు మీదనే ఉంటుంది. ఈ ఆలయం పురాతన ఆలయం. ఈ ఆలయం శ్రీ శృంగేరి పీఠం వారిచే నడపబడుతుంది.
ఈ ఆలయంలో ప్రధానంగా శివయ్య తో పాటుగా , గణపతి , దుర్గమ్మ , శ్రీ ఆంజనేయ స్వామి , నవగ్రహ మండపం , శ్రీ కాలభైరవ స్వామి , శ్రీ అయ్యప్ప స్వామి కలరు.
శివరాత్రి రోజు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి , దసరా కూడా చాలా బాగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Sringeri Sharadha Chandramouleeshwara swamy temple #Dilsukhnagar #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment