Sri Ramalingeshwara Shiva temple | Keesaragutta | Hindu temples guide

 


ఈ ఆలయం హైదరాబాద్ నుందు కీసర గుట్టఅనే ప్రాంతం లో కలదు. ఈ ఆలయం ఒక కొండ మీద ఉంటుంది. ఈ ఆలయం గుట్ట మీద నుంచి చూస్తే చాలా బాగా ఉంటుంది. ఈ ఆలయం గుట్ట కింద ఒక కోనేరు కలదు. 

పూర్వం శ్రీ రాముడు రావణాసురుడి సంహరించిన తరువాత బ్రహ్మ హత్య పతాకం పోవడం కోసం ఇక్కడ శివ ఆలయాన్ని నిర్మించారు అని చరిత్ర తెలుపుతుంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. లోపల పూర్తిగా గుట్ట తో ఉంటుంది. ఇక్కడ శివరాత్రి , దసరా చాలా బాగా నిర్వహిస్తారు. 

ఇక్కడ ఆలయం చుట్టూ ఎక్కడ చూసిన మొత్తం శివ లింగలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో శివ ఆలయం, నాగ దేవత ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, శ్రీ రామ సమేత సీత దేవి మరియు లక్ష్మణ ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలు కలవు. కొన్ని ప్రత్యేక తేదీ లలో అన్నప్రసాదం పేడుతారు. 

ఈ ఆలయం ఉప్పల్ నుంచి 30కి. మీ దూరంలో మరియు ఘటకేసర్ ఓ ర్ ర్ రింగ్ రోడ్డు నుంచి 15కి. మీ దూరంలో కలదు. 

ఆలయం దర్శనం సమయం :

ఉదయం :06:30 నుంచి 01;00 వరకు 

మధ్యాన్నం 01:00 నుంచి 03:00 బ్రేక్ 

సాయంత్రం 03:00 నుంచి 07;00 వరకు 

#Sri Ramalingeshwara Shiva temple #Keesaragutta #Hyderabad Temples #Hindu temples guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana