Sri Lalitha Devi Temple | Lalitha Bagh | Uppudguda | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ వద్ద గల ఉప్పుగూడ, లలిత బాఘ్ అనే ప్రాంతం లో కలదు. ఈ దేవాలయం సుమారు 1200 సం|| పూర్వం నిర్మించారు.
ఈ ఆలయంలో శ్రీ కృష్ణ , సాయి బాబా , దుర్గా దేవి , శివాలయం , నవగ్రహ ఆలయం , మొదయిలైనవి కలవు. ఈ ఆలయం పూర్తిగా శ్రీ యంత్రం వలె ఉంటుంది , అనగా ఆలయ గోపురం పూర్తిగా శ్రీ యంత్రం వలె నిర్మించారు.
పూర్వం 3 రాజులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ అలయమూలో దేవి నవరాత్రి ఉత్సవాలు , శివ రాత్రి ఉత్సవాలు , శ్రీ కృష్ణ జన్మాష్టమి , శ్రీ రామ నవమీ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఈ ఆలయం బయటి నుంచి చూస్తే అస్సలు ఇది ఆలయమా అనే సందేహం వస్తుంది, అందుకు కారణం ఈ ఆలయం చుట్టూ ప్రకన్న అంతా ఇల్లు లు నిర్మించారు. కానీ ఆలయం లోపల చాలా పెద్దగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 5:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు తెరిచి ఉంటుంది.
#Sri Lalitha Devi Temple #Lalitha Bagh #Uppudguda #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment