Sri Kurumurthy Swamy temple | Mahabubnagar | Hindu temples guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ స్వామి వారు సుమారు 674  సం|| నుంచే వెలిసి ఉన్నారు. ఈ ఆలయాన్ని 1350 సం || క్రితం నిర్మించారు. 

ఈ ఆలయం అమ్మాపూర్ గ్రామంలోని కూరుపతి కొండలో మహబూబ్ నగర్ వద్ద కలదు.  ఇక్కడ వెలిసిన స్వామి కురుమూర్తి శ్రీనివాస్ స్వామి. అనగా శ్రీ వేంకటేశ్వర స్వామి యే ఇక్కడ కురుమూర్తి స్వామి గా వెలిసి ఉన్నారు. 

పూర్వం శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రయాణిస్తూ అలిసిపోయి ఇక్కడ కూర్చొని ఉండగా లక్ష్మీ దేవి వచ్చి స్వామి పదండి మనం వైకుంఠంకి బయలుదేరుదాం అని అనగా స్వామి నాకు ఈ ప్రదేశం చాలా బాగా నచ్చినది. అందుకు లక్ష్మీ దేవి ఐతే ఒక వరం కోరుకుంటుంది. మీరు ప్రతి సం || కార్తీక మాసం మొత్తం ఇక్కడ వచ్చి సేద తీర్చుకొని తీరిగీ వైకుంఠం కి రావాలి అని అడుగగా ఆమె కోరిక ని సరే అని అంటారు. 

ఇక్కడ కార్తీక మాసంలో స్వామి వారికి చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి. కేవలం మహబూబ్ నగర్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. 

ఆలయం దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 11:30 వరకు 

మధ్యన్నం :11:30 నుంచి  04 :00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 7:30 వరకు   

#Sri Kurumurthy Swamy temple #Mahabubnagar #Hyderabad temples #Hindu temples guide 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana