Sri Hanuman temple | Kattedan | Hindu temples guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని ఆరంఘర్ వద్ద గల కట్టేదాన్ అనే ప్రాంతం లో కలదు. ఇది చాలా పూర్వం నుంచే కలదు.
ఈ ప్రాంతంలో ప్రతి సం || వినాయక చవితి 11 రోజులు ఆన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది.
ఈ ఆలయంలో శ్రీ శిరిడీ సాయిబాబా ఆలయం కూడా కలదు. ఈ ఆలయం కూడా చాల పురాతన ఆలయం. కానీ ఇప్పడు చాలా శిదిలా వస్తా కి చేరుకున్నాయి. ఈ ఆలయంలో ప్రతి సం || వియానాయక చవితి చాలా బాగా జరుగుతుంది.
మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సం|| శ్రీ రామ నవమి, దసరా , దీపావళి , శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా చాలా బాగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 12:00 వరకు
మధ్యాన్నం 12:00 నుంచి 04:30 వరకు బ్రేక్
సాయంత్రం 04:00 నుంచి 08:00 వరకు
#Sri Hanuman temple #Kattedan #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment