SRI GURUVAYURAPPAN TEMPLE | Tirumala giri | Secunderabad | Hindu temples guide
ఈ ఆలయం సికింద్రాబాద్ వద్ద గల తిరుమలగిరికి సమీపంలో కలదు. ప్రస్తుతం ఈ ఆలయం భారత ఆర్మీ ఆధీనంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం పూర్తిగా కేరళ లో ఉన్నామ అన్న అనుభూతిని కలిగిస్తుంది.
కేరళ లో శ్రీ కృష్ణుడుని శ్రీ గురువాయూరప్పన్ అనీ పిలుస్తారు. కేరళలో శ్రీ కృష్ణ పరమాత్మ ని శ్రీ గురువాయూరప్పన్ అలాంటి పేరే పెట్టి అలాంటి ఆలయం నిర్మించారు.
ఆ ఆలయం చూసి అక్కడికి వెళ్లలేని వల్ల కోసం ఇక్కడ అలాంటి నమూనా ఉన్న ఆలయం నిర్మించారు.
ఈ ఆలయంలో గణపతి , శివ , దుర్గా , శ్రీ ఆంజనేయ , శ్రీ సీత రామ లక్ష్మణ, ఇతర ఆలయాలు కలవు.
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 1983సం || లో నిర్మయిచ్చారు. కానీ 2001 లో ఈ ఆలయాన్ని పుననిర్మాణం చేశారు.
ధ్యానం చేసే వారికి , ప్రశాంతతని కోరుకునే వారికి ఈ ఆలయం ఒక వరం. చాలా ప్రశాంతంగా , మనసుకు చాలా శాంతిని ఈ ప్రాంతం కలిగిస్తుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 01:00
మధ్యన్నం : 01:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#SRI GURUVAYURAPPAN TEMPLE #Tirumala giri #secunderabad #Hindu temples guide

Comments
Post a Comment