Sri Bhulaxmi Mata Temple | Begum Bazar | Hyderabad | Hindu temples guide
భూలక్ష్మి అమ్మవారి దేవాలయం హైదరాబాద్ లోని బేగంబజార్ వద్ద కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పేరు లోనే ఉంది ఉంది భూ లక్ష్మీ దేవి అని అంటే భూమీ లోపల ఉంటుంది.
ఈ ఆలయం సుమారు 400 సం || పూర్వం నుంచే వెలిసి ఉన్నది. ప్రస్తుతం ఈ ఆలయం ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తుంది.
ఈ ఆలయం ప్రతి రోజు ఉదయం 07:30 హారతి చాలా బాగా ఇస్తారు. భూలక్ష్మీ అంటే కేవలం భూమి లోపల మాత్రమే ఉంటుంది అని మాత్రమే కాదు, మనం అమ్మ కడుపులో ఎలా ఐతే జాగ్రత గా కపడుతుందో అలా ఈ అమ్మవారు తనని దర్శించడానికి వచ్చిన భక్తులను అలా అమ్మ పొదిలో ఉంచుకొని కాపాడుతుంది అని చరిత్ర.
ఇక్కడ ప్రతి సం || దసరా , దీపావళి , బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది.
దర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 వరకు బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Bhulaxmi Mata Temple #Begum Bazar #Hyderabad #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment