Sri Anantha Padbnabha Swami | Kothuru | Hindu temples guide

 

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం పెంజర్ల గ్రామం కొత్తూర్ మండలం వద్ద కలదు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 40 కి.మీ దూరంలో కలదు. ఈ ఆలయం చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయంలో లో స్వామి వారు శ్రీ రంగంలో ఉన్నటు ఉంటుంది. 

స్వామి వారు స్వయంభూ స్వామి. పూర్వం ఒక భక్తుడికి కలలో కనిపించి తాను ఇక్కడ ఉన్నాను బయటికి తీసి ఆలయం నిర్మించామని చెప్పారు. స్వామి కోరిక మేరకు ఇక్కడ ఆలయం కట్టించారు. స్వామి పేరు లోనే ఉన్నది. అనంత పద్మనాభ స్వామి అంటే తన భక్తులకి ఏది కోరుకున్న అనంత మైన ఆనందం ప్రసాదించే స్వామి కాబట్టి ఈ పేరు తో ఇక్కడ వెలిశారు. 

ఈ ఆలయం లో శ్రీ దేవి అమ్మవారు , భూదేవి అమ్మవారు ,శ్రీ అనంత పద్మనాభ స్వామి , శ్రీ ఆంజనేయ స్వామి ఇతర ఆలయాలు కలవు. 

ప్రస్తుతం ఈ ఆలయం ఇంకా ఎక్కువ అబివృద్ది కి చేరుకోలేదు. మనం అందరం కలిసి ఈ ఆలయాన్ని రక్షించుకొని అభివృద్ది చేయవలసిన భాద్యత మన అందరి మీద కలదు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 11:30 వరకు 

మధ్యాన్నం : 11 : 30 నుంచి 03:30 వరకు బ్రేక్ 

సాయంత్రం : 03:30 నుంచి 07:00 వరకు 

#Sri Anantha Padbnabha Swami #Hyderabad temples #Kothuru #Hindu temples guide

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana