Sri adinarayana swamy temple | kodakanchi | sangareddy | Hindu temples guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని సుమారు 900 సం || పూర్వమే నిర్మించారు అని చరిత్ర. ఈ దేవాలయం హైదరాబాద్ కి సుమారు 45 కి.మీ దూరంలో కలదు.
ఈ ఆలయం పూర్తిగా కంచి కామాక్షి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం లోపల ఒక కోనేరు ఉన్నది. ఆలయంలో శ్రీ ఆది నారాయణ స్వామి , శ్రీ దేవి భూదేవి ఆలయం . లక్ష్మీ దేవి కలదు. ఇక్కడ కంచి వరాదరాజ పెరుమాళ్ ఆలయంలో వలె బంగారు బల్లి , వెండి బల్లి కలదు.
స్వామి ఆలయాన్ని కి ఎదురుగా శ్రీ గరుత్మంతుడు కలవు. పక్కనే బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం కలదు. శ్రీ ఆంజనేయ స్వామియా ఆలయం కలదు. పెద్ద పెద్ద గోపురాలు కలవు. ప్రభుత్వం పాటించుకోకుండా ఉండడం వల్ల అవి ఇప్పుడు శిధిలావస్థ కి చేరుకున్నాయి.
ఎక్కడ శివరాత్రి , వైకుంఠ ఏకాదశి , దసరా , దీపావళి చాలా బాగా జరుగుతాయి. మన సనాతన ధర్మానికి ప్రతికలైన ఇటువంటి పురాతన దేవాలయాలని కాపాడుకోవడం మాన అందరి భాద్యత.
ఆలయం దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:00
మధ్యాన్నం : 11:00 నుంచి 3:30 వరకు బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 07:30 వరకు

Comments
Post a Comment