Simhavaahini Sri Mahankali Devalayam | Lal Darwaja | Hindu temples guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని కంచి కామకోటి పీఠాదీపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు స్థాపించారు. ఇక్కడ అమ్మవారు అని ఆలయాలలో వల్లే కూర్చొని కాకుండా నిల్చొని ఉండడం ప్రత్యేకత. ఇక్కడ అమ్మవారు అష్ట భుజాలతో సింహావాహనం మీద నిల్చొని ఉంటుంది. 

ఈ ఆలయంలో కుంకుమార్చన , బిల్వ పూజ , దేవి నవరాత్రి పూజ , దీపావళి , బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ బోనాల పండుగాకి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించి అమ్మవారికి పట్టు వాస్రాలు ఇస్తారు. 

ప్రతి సం || ఆషాడ మాసంలో 3 వ ఆదివారం బోనాల పండుగ మరియు మరుసటి రోజు ఘట్టాల ఉత్సవం జరుగుతుంది. ఈ పండుగ ని దాదాపు 5 నుంచి 10 లక్షల మంది వివిద రాష్ట్రాల నుంచి వస్తారు. 

అమ్మవారి ఆలయంలో గణపతి , హోమ గుండం , ఇతర దేవతలు కలరు. అమ్మవారి ఆలయం లోపల ఏడమ పక్కన శ్రీ కంచి మహాస్వామి ఫోటో ఇప్పటికి గమనించవచ్చు. 

ఆలయం దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 11:30 వరకు 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 వరకు బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు   


#Simhavaahini Sri Mahankali Devalayam #Lal Darwaja #Hyderabad temples #Hindu temples guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana