Manasa Devi Temple | Khasimpet | Karimnagar | Hindu temples guide

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో అమ్మ వారి విగ్రహం 800 సం || పూర్వం. ఈ ఆలయం కరీంనగర్ కి 45 కి. మీ దూరంలో సిద్దిపేట కి 35కి. మీ దూరంలో ఉన్నది. ఇక్కడ అమ్మ వారు స్వయంభూ గా వెలసినది. ఇలాంటి ఆలయం భారతదేశం మొత్తం మీద కేవలం 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఉత్తర భారత దేశంలో ఉన్నది. రెండవది మన తెలంగాణ లో ఉండడం మనకి ఎంతో ఆనందాని కలిగించే విషయం.  

ఇక్కడ అమ్మవారి ఆలయ ద్వాజ స్థంబం కి ముడుపు కడితే ఆది ధర్మబద్దమైన కోరిక ఐతే ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. 

ఇక్కడ ఒక కోనేరు ఉన్నది. అందులో ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ ధర్మ గుండం కి చుట్టూ పక్కల మొత్తం 108 శివలింగలు కలవు. 

ఆలయం లో శ్రీ  ఆంజనేయ స్వామియా ఆలయం, దుర్గా దేవి ఆలయం ఇతర ఆలయాలు కలవు.  

ఆలయ దర్శన సమయం :

ఉదయాం : 06:00  - 01:00 

మధ్యాన్నం 01:00 -04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 - 07:00

#Manasa Devi Temple #Khasimpet #Hyderabad temples #Karimnagar #Hindu temples guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana