Jiyaguda Kesari Hanuman Temple | Jiyaguda | Hindu Temples guide | Hyderabad
ఈ ఆలయంలోని స్వామి వారు శ్రీ హనుమాన్ ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని జియగూడ లో కలదు.
ఈ ఆలయం మూసి నదికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీ రాముడు సీత కోసం అన్వేషణ జరిగే సమయంలో ఇక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు అని చరిత్ర.
ప్రతి సం || శ్రీ ఆంజనేయ స్వామి వారి మాల ధార భక్తులు అధికంగా ఇక్కడికి వస్తారు. మరియు ఇక్కడ ప్రతి సం || శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి పెద్ద ఎత్తున జరుగుతుంది.
ఆలయ సమీపంలోనే ఒక గోశాల కలదు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:30
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు
#Jiyaguda Kesari Hanuman Temple #Jiyaguda #Hyderabad temples #Hindu Temples guide |#Hyderabad

Comments
Post a Comment