Dharma Sai baba temple | Shamshabad | Hindu temples guide
ఈ ఆలయం పేరు ధర్మసాయి బాబా ఆలయం. ఈ ఆలయం శంషాబాద్ లోని ధర్మ గిరి అనే కొండ పైన కలదు. శంషాబాద్ నుంచి 6కి . మీ దూరంలో కలదు .
మొదట మనకి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. తరువాత ఏనుగు బొమ్మ లో శ్రీ గణపతి ఆలయం ఉంటుంది.
ఆలయం లోపలికి వెళ్ళితే మొదట 1008 శివ లింగాలు దర్శనం చేసుకోవచ్చు. తరువాత సాయి బాబా ఆలయం ఉంటుంది. తరువాత శ్రీ దుర్గా దేవి ఆలయం ఉంటుంది.
ఆలయం బయటికి వచ్చి పైకి వెళితే అక్కడ నంది లోపలికి వెళితే అక్కడ మారియొక్క దుర్గా దేవి ఉంటుంది. అంటే నంది లోపల అమ్మవారు శివ లింగం లోపల సాయి బాబా మరియు 1008 శివ లింగాలు కలవు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 12:00 వరకు
మధ్యాన్నం 12:00 నుంచి 03:00 వరకు బ్రేక్
సాయంత్రం 03:00 నుంచి 07:00 వరకు తెలిచి ఉంటుంది.
ఇక్కడ శ్రీ రామ నవమి, శివరాత్రి చాలా బాగా జరుగుతాయి.
#Dharma Sai baba temple #Shamshabad #Hyderabad Temples #Hindu temples guide

Comments
Post a Comment