Ujjaini Mahankali Temple | Secunderabad | Hindu temples guide

 

ఈ ఆలయం సికింద్రాబాద్ లో కలదు. చాలా ప్రసిద్ది పొందిన ఆలయం. ఈ దేవాలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి మహాకాళి దేవి. 

పూర్వం ఆర్మీ లో పని చేసే ఒక సైనికుడు పని నిమ్మతం సికింద్రాబాద్ లో పని చేసుకుంటూ ఉండగా ఆ కాలంలో భయంకర కలరా వ్యాధి వ్యాపించింది. ఈ సమస్య చూసి చలించిపోయిన ఆ సైనికుడు అమ్మవారిని మొక్కుకున్నాడు. ఈ భయంకర కలరా వ్యాధి అందరికీ తగ్గితే ఉజ్జయిని లోని కాళీ ఆలయం వలె ఆలయం నిర్మిస్తాను అని కొద్ది కాలంలోనే ఆ వ్యాధి తగ్గిపోవడం ఆలయం నిర్మించడం అని జరిగిపోయినది.

ఇక్కడ బోనాల పండుగ మరియు దసరా పండుగ వైభవంగా జరుతుంది. 

ఆలయ సమయం : ఉదయం 04:30 నుంచి 01:00 

01:00 నుంచి 3 :00 బ్రేక్ 

03:00 నుంచి 09:00 వరకు తెరిచి ఉంటుంది. 


#Ujjaini Mahankali Temple #Hyderabad famous temples #Secunderabad #Hindu temples guide 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana