Sri Sita Ramachandraswamy Temple | Shamshabad | Hindu temples guide

 

ఈ ఆలయం శంషాబాద్ లోని న్యరుకూడా అనే గ్రామంలో కలదు. హైదరాబాద్ లో అతి ప్రాచీన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సీత చంద్రరామస్వామి. ఈ ఆలయం చాలా బాగా ఉంటుంది. 

ఈ ఆలయాన్ని మీరు చాలా సినిమా లో చూసి ఉంటారు. మురారి అనే సినిమా ఈ ఆలయం లోనే షూటింగ్ చేశారు. అందుకే ఈ ఆలయాన్ని సినిమా ఆలయం అని కూడా అంటారు. ఆలయం బయట పెద్ద ప్రదేశంలో పూల తోటలు కనువిందు చేస్తాయి. శంషాబాద్ నుంచి ఈ ఆలయం 5 కి. మీ దూరంలో కలదు.  

ఆలయం బయట పెద్ద కోనేరు కలదు. అక్కడ ఫోటో ఘాట్ లు కూడా జరుగుతాయి. దానికి ప్రత్యేక ధర ఉంటుంది. ఆలయ ప్రారంభం కాగానే రాతి చెక్కబడిన పెద్ద తాబేలు కనిపిస్తుంది. ఈ ఆలయం సుమారు 1000 సం||  క్రితం నిర్మించారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 05:30 నుంచి 01:00 

01:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం 04:00 నుంచి 08:00


#Sri Sita Ramachandraswamy Temple #Shamshabad #Hindu temples guide #Hyderabad temples 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana