Sri Mahishasura Mardhini devi ashtotharam | Hindu temples guide

 

శ్రీ మహిషాసుర మర్దిని దేవి అష్టోత్తరం :


ఓం మహత్యై నమః

ఓం చేతనాయై నమః

ఓం మాయాయై నమః

ఓం మహాగౌర్యై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం మహోదరాయై నమః

ఓం మహాబుద్ధ్యై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం మహా బలాయై నమః

ఓం మహా సుధాయై నమః

ఓం మహా నిద్రాయై నమః

ఓం మహా ముద్రాయై నమః

ఓం మహా దయాయై నమః

ఓం మహా భోగాయై నమః

ఓం మహా మోహాయై నమః

ఓం మహా జయాయై నమః

ఓం మహాతుష్ట్యై నమః

ఓం మహా లజ్జాయై నమః

ఓం మహాధృత్యై నమః

ఓం మహా ఘోరాయై నమః

ఓం మహా దృష్ట్రాయై నమః 

ఓం మహాకాంత్యై నమః

ఓం మహాకృత్యై నమః

ఓం మహా పద్మాయై నమః

ఓం మహా మేధాయై నమః

ఓం మహా బోధాయై నమః

ఓం మహా తపసే నమః

ఓం మహా స్థానాయై నమః

ఓం మహా రవాయై నమః

ఓం మహా రోషాయై నమః

ఓం మహాయుధాయై నమః

ఓం మహా బంధన సంహర్యై నమః

ఓం మహాభయ వినాశిన్యై నమః

ఓం మహా నేత్రాయై నమః

ఓం మహా వక్త్రాయై నమః

ఓం మహా వక్షసే నమః

ఓం మహా భుజాయై నమః

ఓం మహా మహీరుహాయై నమః

ఓం పూర్ణాయై నమః

ఓం మహా ఛాయాయై నమః

ఓం మహానఘాయై నమః

ఓం మహాశాంత్యై నమః

ఓం మహాశ్వాసాయై నమః

ఓం మహా పర్వత నందిన్యై నమః

ఓం మహా బ్రహ్మమయ్యై నమః

ఓం మాత్రే నమః

ఓం మహా సారాయై నమః

ఓం మహా సురఘ్న్యై నమః

ఓం మహత్యై నమః

ఓం పార్వత్యై నమః

ఓం చర్చితాయై నమః

ఓం శివాయై నమః

ఓం మహా క్షాంత్యై నమః

ఓం మహా భ్రాంత్యై నమః

ఓం మహా మంత్రాయై నమః

ఓం మహా తంత్రాయై నమః

ఓం మహామయ్యై నమః

ఓం మహా కులాయై నమః

ఓం మహా లోలాయై నమః

ఓం మహా మాయాయై నమః

ఓం మహా ఫలాయై నమః

ఓం మహా నిలాయై నమః

ఓం మహా శీలాయై నమః

ఓం మహా బాలాయై నమః

ఓం మహా నిలయాయై నమః

ఓం మహా కలాయై నమః

ఓం మహా చిత్రాయై నమః

ఓం మహా సేతవే నమః

ఓం మహా హేతవే నమః

ఓం యశస్విన్యై నమః

ఓం మహా విద్యాయై నమః

ఓం మహా సాధ్యాయై నమః

ఓం మహా సత్యాయై నమః

ఓం మహా గత్యై నమః

ఓం మహా సుఖిన్యై నమః

ఓం మహా దుఃస్వప్న నాసిన్యై నమః

ఓం మహా మోక్షప్రదాయై నమః

ఓం మహా పక్షాయై నమః

ఓం మహా యశస్విన్యై నమః

ఓం మహా భద్రాయై నమః

ఓం మహా వాణ్యై నమః

ఓం మహా రోగ వినాసిన్యై నమః

ఓం మహా ధారాయై నమః

ఓం మహా కారాయై నమః

ఓం మహా మార్యై నమః

ఓం ఖేచర్యై నమః

ఓం మోహిణ్యై నమః

ఓం మహా క్షేమంకర్యై నమః

ఓం మహా క్షమాయై నమః

ఓం మహైశ్వర్య ప్రదాయిన్యై నమః

ఓం మహా విషఘ్న్యై నమః

ఓం విషదాయై నమః

ఓం మహా దుఖః వినాసిన్యై నమః

ఓం మహా వర్షాయై నమః

ఓం మహా తత్త్వాయై నమః

ఓం మహా కైలాస వాసిన్యై నమః

ఓం మహా సుభద్రాయై నమః

ఓం సుభగాయై నమః

ఓం మహా విద్యాయై నమః

ఓం మహా సత్యై నమః

ఓం మహా ప్రత్యంగిరాయై నమః

ఓం మహా నిత్యాయై నమః

ఓం మహా ప్రళయ కారిణ్యై నమః

ఓం మహా శక్త్యై నమః

ఓం మహామత్యై నమః

ఓం మహా మంగల కారిణ్యై నమః

ఓం మహా దేవ్యై నమః

ఓం మహా సుర విమర్దిన్యై నమః

|| ఇతి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం ||

-

ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవియై నమః

-

#Hindu temples guide #dasara #vijayawada #mahishasura mardini ashtotharam. 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana