Sri Jagadguru Adi Shankaracharya’s math | pushpagiri | Begumpet | Dundigal | Hindu temples guide
ఈ ఆలయం హైదరాబాద్ లోని బేగంపేట లో కలదు. ఇక్కడ ప్రదాన ఆరాధన దేవుడు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహస్వామి వారు. వారి పరంపరలో మిగిలిన శిషులు నడిపిస్తున్నారు.
ఇక్కడ చక్కటి వాతావరణం మనసుకు ఆహాలదాన్ని కలిగిస్తాయి. ఇక్కడ కృష్ణ ఆలయం , దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నది. మరియు గోశాల కూడా ఉన్నది. ఉదయం పుట మరియు సాయంత్రం చాలా రద్దీ గా ఉంటుంది. శంకరాచర్య జయంతి చాలా బాగా నిర్వహిస్తారు.
చంద్రమౌళీశ్వర పూజ విశేషంగా జరుగుతుంది. కార్తీక మాసంలో రద్దీ అధికంగా ఉంటుంది. అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:30 వరకు
12:30 నుంచి 04:00 వరకు బ్రేక్
04:00 నుంచి 08:00 వరకు తెరిచి ఉంటుంది.
ఇక్కడి నుంచి సికింద్రాబాద్ ఆలయం కూడా దగ్గరలోనే కలదు. అక్కడి నుంచి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ఆలయానికి చేరుకోవచ్చు.
#Jagadguru Adi Shankaracharya’s math #pushpagiri #Begumpet #Dundigal #Hindu temples guide
Comments
Post a Comment