Sri Durgaashtakam | Vijayawada | Hindu temples guide

 


శ్రీదుర్గాఅష్టకం:

కాత్యాయని మహామాయే ఖడ్గబాణధనుర్ధరే |
ఖడ్గధారిణి చండి దుర్గాదేవి నమోఽస్తు తే || 1 ||

వసుదేవసుతే కాళి వాసుదేవసహోదరి |
వసున్ధరాశ్రియే నన్దే దుర్గాదేవి నమోఽస్తు తే || 2 ||

యోగనిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి |
యోగసిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోఽస్తు తే || 3 ||

శఙ్ఖచక్రగదాపాణే శార్ఙ్గజ్యాయతబాహవే |
పీతాంబరధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || 4 ||

ఋగ్యజుస్సామాథర్వాణశ్చతుస్సామన్తలోకిని|
బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి దుర్గాదేవి నమోఽస్తు తే || 5 ||

వృష్ణీనాం కులసంభూతే విష్ణునాథసహోదరి |
వృష్ణిరూపధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || 6 ||

సర్వజ్ఞే సర్వగే శర్వే సర్వేశే సర్వసాక్షిణి |
సర్వామృతజటాభారే దుర్గాదేవి నమోఽస్తు తే || 7 ||

అష్టబాహు మహాసత్త్వే అష్టమీ నవమి ప్రియే |
అట్టహాసప్రియే భద్రే దుర్గాదేవి నమోఽస్తు తే || 8 ||

దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః |
సర్వకామమవాప్నోతి దుర్గాలోకం స గచ్ఛతి || 9 |

ఈరోజు అలకారం శ్రీ దుర్గా దేవి.

#Hindu temples guide #Dasara #Vijayawada


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana