Sri Balkampet Yallamma Temple | Balkampet | Ameerpet | Hindu temples guide

 

ఈ ఆలయం హైదరాబాద్ లోని బల్కంపేట అనే ప్రాంతంలో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ అమ్మవారు ఎల్లమ్మ దేవిగా పూజలు అందుకుంటుంది. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర కలదు. ఇక్కడ అమ్మవారి ఆలయం తో పాటు పక్కన నాగదేవత ఆలయం, ఉత్సవ మూర్తి ఆలయం, అమ్మవారి అద్దాల మండపం కూడా కలవు. ఇక్కడ లడ్డు చాలా బాగా ఉంటుంది. 

ఇక్కడ అమ్మవారు రెండు రూపాలలో దర్శనం ఇస్తుంది. ఒక్కటి కింద అమ్మవారూ రెండు శిలా రూపంలో అమ్మవారు. ఈ అలయాలోని ప్రవేశించగానే పసుపు , కుంకుమ వాసన చాలా బాగా వస్తుంది. 

ఇక్కడ మొక్కుకుంటే అమ్మవారు ఖచ్చితంగా వల్ల కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఇక్కడికి రిలైస్ అధినేత గారి సతీమణి వస్తారు. ఇక్కడ మంగళవారం , శుక్రవారం , ఆదివారం రద్దీ అధికంగా ఉంటుంది. 

ఇక్కడ కింద అమ్మవారి దగ్గర ఒక చిన్న కొలను ఉన్నది. కేవలం ఒక చిన్న బిందె పడే అంతా ప్లేస్ లో మాత్రమే నీరు వస్తు ఉంటుంది. అలా ఏన్ని సార్లు తీసిన నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీరు తాగితే చర్మ సంబంధ రోగాలు, రక్తానికి సంబండిచిన రోగాలు తగ్గుతాయి అని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారికి బోనాల పండుగ ప్రతి వారం జరుగుతూనే ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రత్యేక రోజులలో ఉచిత  అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇప్పటి కంచి మహాస్వామి వారు  శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి కూడా దర్శించుకున్నారు. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం 05:00 నుంచి 01:00 వరకు 

మధ్యాన్నం 01:00 నుంచి 03:00 వరకు బ్రేక్ 

సాయంత్రం 03:00 నుంచి 08:00 వరకు తెరిచి ఉంటుంది. 


#Balkampet Yallamma Temple #Balkampet #Ameerpet #Hyderabad Temples #Hindu temples guide 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana