Sri Bagyalaxmi devi | Charminar | Hindu temples guide

 

చార్మినార్ వద్ద వెలసిన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు. చార్మినార్ కంటే మొదటనే ఇక్కడ ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. ఈ అమ్మవారి పేరు మీదనే మొదట హైదరాబాద్ కి భాగ్యనగరం అనే పేరు ఉన్నది. కానీ కాలక్రమేనే ఆది మారిపోయింది. ఇక్కడ దసరా మరియు దీపావళి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి. 

ఈరోజు అలంకారము

శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు.

 

శ్రీ మహాలక్ష్మ్యష్టకం : 

ఇంద్ర ఉవాచ : 

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।

శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।

సర్వపాపహరే దేవి* *మహాలక్ష్మి నమోఽస్తు తే॥ 2 ॥

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।

సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।

మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।

యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।

మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।

పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।

జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।

సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।

ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।

మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥

[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం]


#hindu temples guide #dasara 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana