Peddamma Temple | Jubilee Hills | Hindu temples guide
హైదరాబాద్ లోని ప్రసిద్ద ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒక్కటి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి పెద్దమ్మ తల్లి. దసరా సమయంలో ఇక్కడ చాలా భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుతారు.
దసరా తో పాటు బోనాల పండుగ కూడా చాలా బాగా జరుపుతారు. ఈ ఆలయం ఇంత ప్రసిద్ది కావడానికి ప్రధాన వ్యక్తి pjr అనే వ్యక్తి. ఈ ఆలయంలో అమ్మవారు సింహా వాహనం పై దర్శనం ఇస్తారు.
ఈ దేవాలయంలో కి ప్రవేశించగానే ప్రశాంతమైన వాతావరణం , ఎక్కువ మంచి కుంకుమ వాసన వస్తాయి. ప్రత్యేకమైన అద్దాల మండపం ని చూడవచ్చు. ఈ ఆలయం దగ్గరలోనే చాలా మంది సినిమా కి సంబండిచిన వ్యక్తుల ఇల్లులు కూడ ఉంటాయి.
ఆలయం దర్శన సమయం :
ఉదయం : 05:30 నుంచి 01:00
01:00 నుంచి 04:00 వరకు బ్రేక్
04:00 నుంచి 09:00 వరకు తెరిచి ఉంటుంది.
#Peddamma Temple #Jubilee Hills #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment