Karmanghat Hanuman Temple | Karmanghat | Hindu temples guide
ఈ ఆలయం కర్మానఘట్ట అనే ప్రాంతం వద్ద కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి. ఎంతో మహిమ గల ఆలయం. నూతనంగా కొన్న వాహనాలు , టూ వెహిలర్ త్రీ వెహిలర్ , ఫోర్ వెహిలర్ , భారీ నుంచి అతి భారీ వాహనాల వరకు ఈ ఆలయంలో పూజ చేపించడం ఇక్కడ ప్రత్యేకత.
ఈ ఆలయాన్నికి ప్రత్యేక చరిత్ర కలదు. వేరే రాజ్య చక్రవర్తి ఈ ఆలయాన్ని ద్వంసం చేయడాన్నికి 1500 మంది ఈ ఆలయాన్ని కూల్చడాన్నికి వస్తే ఆ రాజు తో సహ వారు అందరూ ఆలయం బయటనే స్పృహ తప్పి పడిపోయారు. ఆలయం లోపలికి కూడా రాలేదు. ఆలయం లోపల నుంచి శ్రీ ఆంజనేయ స్వామి రాజుకి ఒక భాయనకర శబ్దం తో పరిపో అనే శబ్దం వినిపించినది. అప్పటి నుంచి ఆ రాజు ఈ ఆలయం వైపు కన్ను ఎత్తి కూడా చూడకుండా పారిపోయాడు.
ఆలయం లోపల ప్రశాంత వాతావారణం ఉంటుంది. శనివారం పండుగల సమయంలో అధిక రద్దీ ఉంటుంది.
దర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 01:00
01:00 -03:00 వరకు బ్రేక్
సాయంత్రం 03:30 నుంచి 08:00 వరకు తెరిచి ఉంటుంది.
#Karmanghat hanuman temple #Hanuman #Hindu temples guide #Hyderabad temples #top hyderabad temple

Comments
Post a Comment