Jagannath Temple | Banjara Hills | Hindu temples guide

 

ఈ ఆలయం హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో కలదు. హైదరాబాద్లో ఉన్న పురాతన అలయల్లాలో ఈ ఆలయం ఒకటి. 

ఆలయ ఆకృతి , శిల్ప కల వైభవం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. చక్కటి వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. ఒరిస్సా లోని జగన్నాథ స్వామి ఆలయం పోలి ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్లో చూడవలసిన అలయాలో ఈ ఆలయం ఒకటి. 

ఆలయ దర్శన సమయం : 

ప్రతి రోజు ఉదయం 05:00 నుంచి మధ్యాన్నం 12:00 వరకు. 

12:00 నుంచి 04:00 వరకు బ్రేక్ 

సాయంత్రం 04:00 నుంచి 08:00 వరకు తేరిచి ఉంటుంది. 

ఈ ఆలయంలో దగ్గరలోనే టి టి డి వారి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కూడా ఉంటుంది. తిరుమలో ఉన్నమ అనే విధంగా ఉంటుంది.


#Jagannath Temple #Banjara Hills #Hindu temples guid


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana