Alampur jogulamba temple | Hindu temples guide
ఈ ఆలయం అష్టదశ శక్తి పీఠాలలో ఐదవది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ గా కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శంకరుడు బాలాబరమేశ్వర. ఈ ఆలయం రోజు ఉదయం 5 గంటలకి తెరుచుకొని 12:00 వరకు ఉటుంది. తీరిగీ సాయంత్రం 3:30 రాత్రి 7:00 వరకు ఉంటుంది. ఈ ఆలయం లో అమ్మవారుని ఎదురుగా నిలబడి చూడకుడదు. అందుకు కారణం ఇక్కడ అమ్మవారు చాలా శక్తి వంతంగా ఉంటుంది. ఈ ఆలయం కి చేరుకోవడానికి డైరెక్ట్ బస్ మరియు ట్రైన్ సౌకర్యం కూడా కలదు. గద్వాల జిల్లా అలాంపుర్ గ్రామంలో ఈ ఆలయం కలదు. ఇక్కడి ఆలయం పూర్తిగా ఎర్రటి రాతి తో నిర్మయిచ్చారు.
#Hindu temples guide



Comments
Post a Comment