Akkanna Madanna Mahankali Temple | Shah-Ali-Banda | Hindu temples guide

 

చార్మినార్ నుంచి ఈ ఆలయం 10 కి.మీ దూరంలో కలదు. హైదరబాద్ లోని ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు ఈ ఆలయం 400 సం|| ముందు గల ఆలయం. హైదరాబాద్ ని పరిపాలించిన ఉస్మాన్ ఫాష గారి వద్ద ఈ వీరు మంత్రులుగా ఉండే వారు. కానీ ఇక్కడ వీరు పేరు మీద ఆలయం ఉన్న ఇక్కడ ప్రధాన దేవత మాత్రం మహాకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో  ప్రధానంగా తెలంగాణ సంప్రధయ పండుగ ఐన బోనాల పండుగా అంగరంగా వైభవంగా జరుగుతుంది. 

బోనాల పండుగలతో పాటుగా దసరా , దీపావళి , మొదలగు పండుగలు కూడా ఘనంగా జరుపుకుంటారు. పురాతన ఆలయం కానీ చాలా శక్తివంతమైన ఆలయం. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 05:30 నుంచి  12:30 వరకు 

01:00 నుంచి 04:00 వరకు బ్రేక్ 

04:30 నుంచి 08:00 వరకు 


బోనాల పండుగ , దసరా , దీపావళి సమాయంలో ఖచ్చితంగా ధర్శంచలి.   

#Akkanna Madanna Mahankali Temple #Hyderabad temples #Hindu temples guide 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana