Itinerary Tour | Hindu Temples Guide (5Nights/6 Days)
(Bengaluru – Nanjangud – Mysore – Halebidu - Chikamgaluru – Hospet – Goa – Bengaluru)
భారతదేశంలోనే అతి ఖరీదైన రైల్ ప్రయాణం :
ఇందులోనే మనకి 7 రోజుల ప్యాకేజీ లభిస్తుంది. దీనిని ఈటినేరారీ అనే పేరుతో ట్రైన్ కలదు. ఈ ప్యాకేజీ లో మనం బెంగళురూ , నాంజానగూడ, మైసూర్, &హళేబీడు , చిక్మంగళూరు, హస్పేట్, గోవా, బెంగళురూ వంటి ప్రముఖ ప్రాంతాలు దర్శించవచ్చు.
మొదటి రోజు -1: శనివారం (బెంగళూరు నుంచి నాంజానగూడ).
ఉదయం 08:30 లోపు యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ కి చేరుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ సరిగ్గా ఉన్నదో లేదో అని ఒక్క సారి సరి చూసుకోవాలి.
ఉదయం 09:45 కి ట్రైన్యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది.
మధ్యాన్నం 01:30 కి ట్రైన్ లోకి మీకు భోజనం వస్తుంది.
మధ్యాన్నం 02:45 కి బందీపూర్ వైల్డ్ లైఫ్ ప్రయాణం చూడవచ్చు.
సాయంత్రం 04:30 నుంచి 06:30 సఫారి రైడ్ చేయవచ్చు.
తీరిగీ రాత్రి 08:15 గంటల లోపూ డిన్నర్ చేసుకొని ట్రైన్ మైసూర్ కి చేరుకోవచ్చు.
రాత్రి అంతా ట్రైన్ మైసూర్ లోనే ఉంటుంది.
రెండవ రోజు - 2 : ఆదివారం (మైసూర్).
బ్రేక్ ఫాస్ట్ ట్రైన్ లోనే పూర్తి చేసేయాలి.
ఇక్కడి నుంచి మైసూర్ ప్యాలెస్ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
తీరిగీ ట్రైన్ లోకి చేరుకొని లంచ్ పూర్తి చేయాలి. సమయం ఉంటే శ్రీరంగపట్నం దర్శించవచ్చు.
డిన్నర్ పూర్తి చేసి రాత్రి 08:00 గంటలకి ట్రైన్ బాణవర్ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
మూడవ రోజు - 3 : సోమవారం.
బ్రేక్ ఫాస్ట్ ట్రైన్ లోనే పూర్తి చేసేయాలి.
బాణవర్ రైల్వే స్టేషన్ దగ్గర గల హళేబీడు ని దర్శించవలేను.
మధ్యాన్నం బోజనం చేసిన తరువాత ట్రైన్ చిక్మంగళూరు కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
చిక్మంగళూరు లోనే సాయంత్రం కాఫీ ప్లాంట్ లు రాత్రికి డిన్నర్ పూర్తి చేసుకొని కల్చరల్ యాక్టివిటీస్ చూడవచ్చు.
ట్రైన్ తీరిగీ హస్పేట్ కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
నాల్గవ రోజు - 4 : మంగళవారం.
బ్రేక్ ఫాస్ట్ ట్రైన్ లోనే పూర్తి చేసేయాలి.
హంపి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
తీరిగీ ట్రైన్ లోకి చేరుకొని భోజన్నం పూర్తి చేయాలి.
రాత్రికి ట్రైన్ లోనే డిన్నర్ పూర్తి చేయాలి.
ట్రైన్ గోవా కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఐదవ రోజు - 5 : బుధవరం.
ట్రైన్ మొదట కరమల్లి కి చేరుకుంటుంది
బ్రేక్ ఫాస్ట్ తరువాత నార్త్ గోవా వద్ద ఉన్న చర్చి ని చూడవచ్చు. సమయం ఉదయం 09:00 నుంచి 12:00pm వరకు మాత్రమే.
లంచ్ తరువాత మాడగావ్ కి ట్రైన్ ప్రయాణం అవుతుంది.
సాయంత్రం గళ అనే హోటల్ లో డిన్నర్ పూర్తి చేయాలి.
తీరిగీ ట్రైన్ బెంగళురూ కి రాత్రి 10:30 కి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఆరవ రోజు -6 : గురువారం.
ట్రైన్ లో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
తీరిగీ ట్రైన్ బెంగళురూ కి చేరుకుంటుంది.
.
.
గమనిక : వాతావరణ దృస్ట్రా , లేదా లైన్ ట్రాక్ బిజీ వల్ల లేదా ఏ ఇతర సాంకేతిక కారణాల వల్ల టైమ్ షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు ముందే తెలుసుకొని మరియు terms & conditions చదివిన తరువాతనే టికెట్ బుక్ చేసుకోగలరాని మనవి. (ఈ ట్రైన్ వెబ్సైటు కి మన HTGపేజీకి ఎటువంటి సంబందం లేదు గమనించగలరు అని మనవి)
for more information click the link https://www.goldenchariot.org/itineary/GCIndicativeItinerary
.
.
keywords : Budget Travel, Bengaluru Yatra, Nanjangud Yatra, Mysore Yatra, Halebidu Yatra, Chikamgaluru Yatra,Hospet Yatra, GoaYatra, IRCTC, Maharaja Express Train, Hindu temples guide.
Note:
Itinerary, destinations and scheduled departures may change without prior notice.
Please contact your Guest Relations Executive for further details, prices and bookings of optional activities.

Comments
Post a Comment