Sri Manik Prabhu Shivalayam Temple | Patancheru | Hyderabad | Telangana
ఈ ఆలయం ముందు చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా పునః నిర్మాణం చేశారు. ఈ ఆలయం తెలంగాణాలోని హైదరాబాద్ లో పటాన్ చెరువు వద్ద కలదు. గోనెమ్మ బస్తి , పోస్ట్ ఆఫీసు కి ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ మాణిక్ ప్రభు తో పాటుగా శివాలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శ్రీ దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నాయి. శివరాత్రి ఉత్సవాలు , మరియు శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి , దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 01:00 మధ్యాన్నం : 01:00 నుంచి 04:30 బ్రేక్ సాయంత్రం : 04:30 నుంచి 08:00 #Sri Manik Prabhu Shivalayam Temple #Patancheru #Hyderabad #Telangana